Some Interesting Facts About Girls


Some Interesting Facts About Girls



ఐన ఈ ప్రపంచం లో అమ్మాయిలకన్నా ఆసక్తి కరమైన విషయం ఏముంటుందండి. సైన్స్ కి అందనిది ఎవ్వరికి అర్థం కానిది ఎవ్వరు అర్థం చేసుకోలేనిది ఒక్క అమ్మాయిల  మనసే కదండీ. కాదంటారా ..................................?
ఎన్నో వాటి పై ఎంతోమంది చాలా పుస్తకాలు రాసారు కానీ అమ్మాయిల విషయంలో ఎవ్వరూ పూర్తిగ ఏమి రాయలేకపోయారు ఎందుకంటే వాళ్ళు ఎవ్వరికైనా అర్థం ఐతే కదండీ.
వాళ్ళని అర్థం చేసుకోవాలన్నా మనం పిచ్చోళ్ళం ఐపోతామేమో కానీ వాళ్ళు మనకి అర్థం కారు, కాకపోతే ఏదో నాకు తెలిసిన కొన్ని విషయాలని మీతో పంచుకోవాలని అనుకుంటున్నా ఎవరినైనా బాధ పెడితే నన్ను క్షమించండి .


1.  ప్రతి అమ్మాయి తను ఎవరినైనా మిస్ అవుతున్నాను అని ఎంతలా బాధ పడుతుందో తనని ఎవ్వరు మిస్ అవ్వడం లేదు అని అనుకున్న అంతకంటే ఎక్కువగా బాధ పడుతుంది.


2. అమ్మాయిలు అంత ఈజీ గ ఎవ్వరిని నమ్మి ప్రేమించారు కానీ తను ప్రేమించిన అబ్బాయిని మాత్రం ఎప్పుడు నమ్ముతారు.  అందుకే అబ్బాయిలు అమ్మాయి నన్ను ప్రేమించాలి అనుకోడం కన్నా నన్ను నమ్మాలి అనుకోండి తర్వాత వాళ్లే ప్రేమిస్తారు.


3.  అమ్మాయిలు ఎంత పెద్ద రహస్యమైన ఎక్కువసేపు దాచుకోలేరు కచ్చితం గ ఎవరో ఒకరితో చెప్పేస్తారు.



4. అమ్మాయిలు వాళ్ళ జీవిత కాలం లో వాళ్ళు ఎప్పుడు ఎం బట్టలు వేసుకోవాలి అని ఆలోచించడం లోనే సగం కాలం ని గడిపేస్తారు.


5.  అమ్మాయిలు ఎప్పుడు ఏ పని లేకుండా ఉండరు, ఆలా ఉన్నారు అంటే వాళ్ళ మెదడు లో ఎన్నో రకాల ఆలోచనలు మెదులుతూనే ఉంటాయి.


6.  అమ్మాయిల ఒంట్లో నొప్పి ని భరించే కణాలు అబ్బాయిల కన్నా రెండు రెట్లు ఎక్కువగా ఉంటాయి.


7.  అమ్మాయిలు ఒక సంవత్సరం లో 120 రోజులు అద్దం ముందే గడిపేస్తారు.


8.  అమ్మాయిల దగ్గర వంద జతల బట్టలు ఉన్న నాకు వేసుకోడానికి బట్టలే లేవు అని ఆలోచిస్తూ ఉంటారు.



9.  అమ్మాయిలకు ఎవరైనా ఐ లవ్ యూ అని చెప్పినప్పుడు వాళ్ళు చాలా అందంగా ఉన్నారు అని అనుకుంటారు.


10.  అమ్మాయిలు ఎప్పుడైనా ఒక పెద్ద మెసేజ్ పెట్టినప్పుడు దానికి అబ్బాయీ గనుక ఓకే అని కానీ సరే అని కానీ ఒక్క మాటలో సమాధానం పెట్టారంటే ఒరేయ్ నీకెంత బలుపురా అని  అనుకుంటారు.


11.  ప్రతి అమ్మాయి జీవితం లో తనకి తప్ప ఇంకెవ్వరికి చెప్పుకోలేని ఒక రహస్యం ఒకటి తప్పకుండ ఉంటుంది.














Some Interesting Facts About Girls

Some Interesting Facts About Girls

0

Popular Posts

50+ Actorss Childhood Photos FILM INDUSTRY Who Look Entirely Different Now.

Top 10 Technologies Course To Learn In 2018 | Trending Technologies 2018

Kaala Movie Review – Rajinikanth Kaala Movie Rating | #KaalaMovieReview | Rajinikanth | Dhanush |