How to Uninstall Windows 10 October update

విండోస్ 10  అక్టోబర్ అప్డేట్ లో వచ్చిన బగ్స్ మనం ఇదివరకే తెలుసుకున్నాము , విండోస్ 10 అక్టోబర్ అప్డేట్ వలన కొంత మంది ( ఇన్స్టాల్ చేసుకున్న ) వారి డేటా లోని ఫైల్స్ తొలిగించబడడం , ప్రొఫైల్ ఫోటో డిలీట్ అవడం వంటి లోపాలు వచ్చాయి . అందుకోసం మైక్రోసాఫ్ట్ మల్లి విండోస్ 10 అక్టోబర్ లో వున్నా సమస్యలను వినియోగ దారుల ఫిర్యాదుల ప్రకారం వాటిని సరిచేసి మల్లి కొత్త అప్డేట్ ను అక్టోబర్ 11 న విడుదల చేసింది. అయితే ఈ పాత అప్డేట్ మీరు ఇన్స్టాల్ చేస్కున్నటైతే ఎలా అనిన్స్టాల్ చేయాలో తెలుసుకుందాం .

ముందుగా మీరు విండోస్ బటన్ పై క్లిక్ చేసి , సెట్టింగ్స్ ను ఏంచుకోవాలి.  సెట్టింగ్స్ విండోస్ ఓపెన్ అయినా తరువాత అందులో  అప్డేట్ మరియు సెక్కురిటీ ను ఎంపిక చేసుకోవాలి.



తర్వాతి విండో, మీరు చివరిగా అప్డేట్ ను ఇన్స్టాల్ చేసుకున్న తేదీ ఉంటుంది . మీరు అక్టోబర్ 9,10 తేదీలో ఇన్స్టాల్ వున్నటైతేయ్ , అప్డేట్ హిస్టరీ చూపించు దానిని ఎంపిక చేసుకోవాలి. ఇందులో మీకు అనిన్స్టాల్ అప్డేట్ ను ఎంపిక చేసుకుంటే  కొత్త విండో తెరువ బడుతుంది.


ఇందులో మీకు installed on పై క్లిక్ చేస్తే మీరు ఇన్స్టాల్ చేసుకున్న అప్డేట్ తేదికి అనుసారంగా చూపుతుంది. కాబట్టి మీరు తేదీలో ఇన్స్టాల్ చేసిన అప్డేట్ ను ఒక్కోటిగ్గా అనిన్స్టాల్ ( ఇంటర్నెట్ సదుపాయం తీసివేసి ) చేసుకోవాలి.

అంతే , ఇక మీరు బగ్స్ వున్నా అప్డేట్ ను విజయ వంతముగా అనిన్స్టాల్ చేసుకున్నారు . ఇప్పుడు లాప్టాప్/ కంప్యూటర్ ను షూట్డౌన్ చేసి తిరిగి ఆన్ చేయండి .
0

Popular Posts

50+ Actorss Childhood Photos FILM INDUSTRY Who Look Entirely Different Now.

Top 10 Technologies Course To Learn In 2018 | Trending Technologies 2018

Kaala Movie Review – Rajinikanth Kaala Movie Rating | #KaalaMovieReview | Rajinikanth | Dhanush |